Railway Station: రైల్వే స్టేషన్ పేర్లలో ఈ తేడాను ఎప్పుడైనా గమనించారా?
రైలు ప్రయాణాల సమయంలో స్టేషన్ల పేర్లు విభిన్నంగా ఉండడాన్ని గమనించే ఉంటారు. కొన్నిచోట్ల స్టేషన్ పేరు మాత్రమే ఉంటే, మరికొన్న చోట్ల జంక్షన్ అని, రోడ్ అని, సెంట్రల్ అని, టెర్మినస్, కంటోన్మెంట్ అని ఉంటాయి. ఎందుకిలా? మీకెప్పుడైనా ఆ అనుమానం వచ్చిందా?
పేర్లను ఇలా పెట్టడం వెనక ఓ పెద్ద కారణమే ఉంది. దీనిని తెలుసుకోవడం కూడా చాలాముఖ్యం. దీనివల్ల మన ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా అమలు చేసుకునే వీలుంటుంది. మరి, ఆ పేర్ల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూసేయండి!