Telangana: ఆ పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం!

Telangana Cabinet has given the green signal for a farmer loan waiver

పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకుంటూ రైతులకు శుభవార్త చెప్పింది. కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News