Broken Lines: రోడ్లపై ఈ గీతలు ఎందుకు గీస్తారు? వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ!

Do you know why there are broken lines on the Road

  • రోడ్లపై బ్రోకెన్ లైన్స్‌కు ప్రత్యేక సూచన
  • రోడ్డు ప్రమాదాల నివారణ, సాఫీ ప్రయాణానికి ఎంతో ఉపయోగకరం
  • అన్ని గీతల అవగాహనా సమాచారం ‘ఏపీ7ఏఎం’ వీడియోలో

రోడ్లపై రకరకాల తెల్లని గీతలు కనిపిస్తుంటాయి. ఈ లైన్స్‌పై అవగాహన ఉన్నవారు వీటిని అనుసరిస్తూ వాహనాలను నడుపుతుంటారు. అయితే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవారికి లేదా వాహనాలు నడపనివారికి అంతగా పరిజ్ఞానం లేకపోవచ్చు. అయితే ఈ గీతలు వాహనదారులకు నిర్దిష్టమైన సూచనలు చేస్తుంటాయి. ప్రతి గీతకు ఒక ప్రత్యేకమైన సూచన ఉంటుంది. 

ప్రమాదాల నివారణ, సాఫీ ప్రయాణానికి ఈ గీతలు డ్రైవింగ్ చేసేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ లైన్స్‌‌ను సరిగా అర్థం చేసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. మరి రోడ్లపై కనిపించే వివిధ రకాల గీతల అర్థాలు ఏమిటో ‘ఏపీ7ఏఎం’ వీడియో రూపంలో అందజేస్తోంది. వీడియోను పూర్తిగా వీక్షించి ఆ విలువైన సమాచారాన్ని మీరూ తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి మరీ...

  • Loading...

More Telugu News