Dreams: కలలు కంటే కదా నిజమయ్యేది... కలాం చెప్పిన గొప్ప మాటలు ఇవిగో!

Kalam words about dream chasing

  • గొప్పగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సాధారణ విషయం
  • కానీ కొందరికే అందుతున్న విజయం
  • కల నిజం చేసుకోవడం గురించి అద్భుతంగా చెప్పిన కలాం 

గొప్పవాళ్లం అయిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో ఎంతమంది గొప్పవాళ్లు అవుతున్నారు అంటే, ఏ కొద్దిమందో అని సమాధానం వస్తుంది. చాలామందికి లక్ష్యాలు ఉన్నప్పటికీ, వాటిని చేరుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకు చాలా కారణాలు ఉంటాయి. కానీ భారత 11వ మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విషయాలు వింటే జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం ఎలాగో అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూసేయండి.

Dreams
APJ Kalam
Ambitions
Aims
Video

More Telugu News