Egg Vs Paneer: కోడి గుడ్డు, పనీర్... రెండింటిలో ఏది బెటర్?

What is better food egg or paneer

  • చవకైన పోషకాహారంగా గుడ్డుకు గుర్తింపు
  • ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పనీర్
  • ఖరీదైనప్పటికీ కొంటున్న ప్రజలు

పోషక విలువల పరంగా శ్రేష్ఠమైన ఆహారం అని భావించి చాలామంది కోడిగుడ్లను ఇష్టంగా తింటుంటారు. ఇటీవల కాలంలో పనీర్ వాడకం కూడా బాగా పెరిగింది. కోడిగుడ్డుతో పోల్చితే పనీర్ ఖరీదైన ఆహారమే అయినప్పటికీ, ఆరోగ్యాభిలాషులు పనీర్ ను తమ దైనందిన ఆహారంలో భాగం చేస్తున్నారు. అయితే, కోడిగుడ్డు, పనీర్ లలో ఏది బెటర్ అని తెలుసుకోవడం ఎలాగ? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూసేయండి.

More Telugu News