Reading: ఈ టిప్స్ పాటిస్తే... ఎక్కువ సేపు శ్రద్ధగా చదువుకోవచ్చు!

Tips for better reading

  • కొందరికి పుస్తకం చేతపట్టగానే నిద్ర
  • కొందరికి కుదరని ఏకాగ్రత
  • రకరకాల కారణాలతో విద్యార్థులు శ్రద్ధగా చదవలేని వైనం
  • అలాంటి వారికి నిపుణుల టిప్స్

చాలామందికి పుస్తకం చేతపట్టిన కాసేపటికే నిద్రొస్తుంది. లేకపోతే, పుస్తకం పట్టుకోగానే ఏదో ఒక అవాంతరం కలుగుతుంటుంది. ఇంకొంతమంది... పట్టుమని పది నిమిషాలు కూడా నిలకడగా పుస్తకం చదవలేరు. కాసేపు చదవగానే, ఇక చదివింది చాల్లే అనిపిస్తుంటుంది. ఇలా అనేక కారణాలతో విద్యార్థులు ఏకాగ్రతతో చదవలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఎక్కువసేపు శ్రద్ధగా చదువుకోవడానికి నిపుణులు కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవేంటో ఈ వీడియోలో చూసేయండి.

Reading
Students
Tips
Experts
Video

More Telugu News