High Heels: హైహీల్స్, బంగారం మగాళ్లవా?... ఆడాళ్లు ఆక్రమించేశారా?

All about high heels and gold

  • మహిళల మదిని దోచే ఫ్యాషన్ ఉపకరణాల్లో హైహీల్స్ కు ప్రముఖ స్థానం
  • బంగారం కూడా మహిళల ఫేవరెట్
  • ఒకప్పుడు పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు... కాలక్రమంలో మారిపోయిన వైనం

ఫ్యాషన్ రంగంలో హైహీల్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. అమ్మాయిల మదిని దోచే ఫ్యాషన్ ఉపకరణాల్లో హైహీల్స్ మొదటి వరుసలో ఉంటాయి. అయితే హైహీల్స్ మగాళ్ల కోసం రూపొందించినవి అంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. ఇక, బంగారం కూడా అంతే. 18వ శతాబ్దం నాటికి బంగారాన్ని అత్యధికంగా పురుషులే వినియోగించేవారట. కాలక్రమంలో ఇది కూడా మహిళల పరమైంది. ఇలా ఎందుకు జరిగిందో  తెలుసుకోవాలనుకుంటున్నారా...? అయితే ఈ వీడియో చూసేయండి.

More Telugu News