Down Load: ఒక్క సెకన్​లో లక్ష సినిమాలు డౌన్​ లోడ్​...!

One lakh cinemas can be down load in one second

  • నిత్యం కొత్త టెక్నాలజీల రంగప్రవేశం
  • ప్రస్తుతం యూఎస్ బీ డౌన్ లోడింగ్ ట్రెండ్
  • వేగవంతమైన డౌన్ లోడింగ్ కోసం నయా సాంకేతిక పరిజ్ఞానం

ఇవాళ్టి టెక్నాలజీ రేపటికి పాతదైపోతుంది... నిత్యం కొత్త టెక్నాలజీలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది... ఆ తర్వాత వీడియో క్యాసెట్లు, ఆ తర్వాత వీసీడీలు, డీవీడీలు, బ్లూరే డిస్కులు... ఆ తర్వాత యూఎస్ బీ పెన్ డ్రైవ్ లు వచ్చేశాయి. 

ఇప్పుడంతా సినిమాలు డౌన్ లోడ్ చేసుకునే ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా హెచ్ డీ ఫార్మాట్ లో ఒక సినిమా డౌన్ లోడ్ చేయాలంటే నాలుగైదు నిమిషాలు పడుతుంది. 4 జీబీ వరకు డేటా కూడా ఖర్చయిపోతుంది. మరి ఒక్క సెకనులో లక్ష సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చంటే... అది నిజంగా అద్భుతమే. అదెలాగో ఈ వీడియో చూసేయండి.

More Telugu News