Visa: అమెరికాకు వెళ్లాలా... అయితే ఏ వీసా తీసుకోవాలో తెలుసా...?

US Visa details video

  • ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు అవసరమైన కీలక డాక్యుమెంట్ వీసా
  • వివిధ వర్గాల పౌరులకు వేర్వేరు వీసాలు జారీ చేస్తున్న అమెరికా
  • ఉద్యోగులకు, టూరిస్టులకు, కళాకారులకు, క్రీడాకారులకు ప్రత్యేక వీసాలు

ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే వీసా తప్పకుండా కావాలి. పరాయి దేశంలోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అత్యంత కీలకమైన పత్రమే... వీసా. అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలన్నా వీసా ఉండాల్సిందే. అయితే, అమెరికా జారీ చేసే వీసాల్లో అనేక రకాలు ఉంటాయి. టూరిస్టులకు, ఉద్యోగులకు, వారిపై ఆధారపడినవారికి, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు, విద్యార్థులకు, కార్మికులకు, క్రీడాకారులకు, కళాకారులకు... ఇలా అనేక రకాల వీసాలు ఇస్తారు. అవేంటో ఈ వీడియోలో చూసేయండి.

Visa
USA
Immigration
Non Immigration

More Telugu News