Angkor Temple: ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం.. ఇది చాలా స్పెషల్

Discovering the Majestic World of the Largest Hindu Temple

  • 500 ఎకరాల విస్తీర్ణం, 65 మీటర్ల ఎత్తయిన శిఖరం!
  • వెయ్యేళ్ల క్రితం చెక్కబడిన అద్భుత శిల్పాలు.
  • ప్రస్తుతం..కంబోడియాలో ప్రధాన పర్యాటక కేంద్రం.

ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణం.. మధ్యలో 65 మీటర్ల భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని పెద్ద శిఖరాలతో ఉప ఆలయాలు.. వెయ్యేళ్ల కిందటి అద్భుత శిల్పకళ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలివి. వీడియో చూడండి.



More Telugu News