Chiranjeevi: ప్రజలవైపు ఉండే వారికి నేను అండగా ఉంటా: చిరంజీవి
![Chiranjeevi Extends best wishes to CM Ramesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20240414tn661b2f2079942.jpg)
- ప్రముఖ సినీనటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత సీఎం రమేశ్
- అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్న రమేశ్
- సీఎం రమేశ్‌ను భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి
ప్రజల పక్షాన నిలిచేవారికి తానెప్పుడూ అండగా ఉంటానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ శనివారం హైదరాబాద్‌లో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.