Special Trains: ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు.. దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

south Central railwasy extends special trains

  • వేసవిలో పెరగనున్న ప్రయాణికుల రద్దీ
  • రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్ల సర్వీసుల పెంపు
  • జూన్ వరకూ అందుబాటులో ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నిర్దేశిత తేదీల్లో ఈ సర్వీసులు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సర్వీసులు పొడిగించిన ప్రత్యేక రైళ్లు ఇవే. 

 

Special Trains
South Central Railway
Indian Railways
  • Loading...

More Telugu News