Ind Vs NZ: కొద్దిలో కేన్ వికెట్ మిస్!

Kane escapes runout

  • కేన్‌కు తప్పిన రనౌట్ ముప్పు
  • బంతి వికెట్‌కు తాకకమునుపే కీపర్ గ్లౌవ్స్‌ను వికెట్‌కు తాకించిన వైనం
  • వికెట్‌కు బంతి తగిలే సమయానికి క్రీజ్‌లోకి వచ్చేసిన కేన్

మ్యాచ్‌లో నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్న న్యూజిలాండ్‌కు మరో షాక్ త్రుటిలో తప్పిపోయింది. 18వ ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన బంతికి కేన్ రనౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, బంతి వికెట్లను తాకకమునుపే వికెట్ కీపర్ గ్లోవ్స్‌ను స్టంప్స్‌కి తగిలించాడు. ఆ తరువాత బంతి వికెట్లకు తగిలే సమయానికే కేన్ క్రీజులోకి వచ్చేయడంతో అతడికో లైఫ్ దక్కింది. 21 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 133/2గా ఉంది.  లక్ష్య ఛేదనకు కావాల్సిన రన్ రేట్ 9.20 గా ఉండగా న్యూజిలాండ్ ప్రస్తుత రన్ రేట్ 3.15గా ఉంది.

Ind Vs NZ
India
New Zealand
Cricket
  • Loading...

More Telugu News