Keerthi Suresh: 'ఎల్లో'రా శిల్పంలా మెరిసిన కీర్తి సురేశ్.. లేటెస్ట్ పిక్స్!

- వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్
- 'దసరా'తో దక్కిన మంచి మార్కులు
- ప్రశంసలు తెచ్చిపెట్టిన 'మా మన్నన్'
- 'ఎల్లో' శారీలో విరబూసిన అందం
కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పుతోంది. ఈ ఏడాదిలో తెలుగులో ఆమె చేసిన 'దసరా' భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో డీ గ్లామర్ చేసిన కీర్తి సురేశ్, బారాత్ డాన్స్ బీట్ తో మాస్ ఆడియన్స్ తో హుషారెత్తించింది.


