Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం
![TCL Company Representatives Supports Nara Bhuvaneswari](https://imgd.ap7am.com/thumbnail/cr-20231027tn653b6157ef8d5.jpg)
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల గ్రామంలో భువనేశ్వరిని కలిసిన కంపెనీ ప్రతినిధులు
- చంద్రబాబు హయాంలో రూ. 3,500 కోట్లతో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసినట్టు వివరించిన వైనం
- కంపెనీ ద్వారా రూ. 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని వివరణ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరికి టీసీఎల్ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శకు వెళ్తున్న భువనేశ్వరిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల గ్రామంలో కలిసి మద్దతు తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/20231027fr653b615503391.jpg)