Varalakshmi Sharath Kumar: ఉత్కంఠను పెంచుతున్న 'మాన్షన్ 24' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

- హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'మాన్షన్ 24'
- ఓ పాడుబడిన మాన్షన్ చుట్టూ తిరిగే కథ
- భారీ తారాగణంతో రూపొందిన సిరీస్ ఇది
- ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మరో హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఆ హారర్ థ్రిల్లర్ పేరే 'మాన్షన్ 24'. ఈ సిరీస్ కి సంబంధించిన అప్ డేట్స్ అంతకంతకూ అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. నిన్న వదిలిన ట్రైలర్ మరింత ఉత్కంఠను పెంచడంలో సక్సెస్ అయింది.

