Vijayasai Reddy: ఏం... చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments over Chandrababu issue
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • అవినీతి రావణాసుర చరిత్రకు ముగింపు పలకాలన్న విజయసాయి
విపక్ష నేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విచారణ ఎదుర్కొంటుండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏం... చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీలో వ్యవస్థీకృత అవినీతి, మనీ లాండరింగ్, దోపిడీల రావణాసుర చరిత్రకు ముగింపు పలకాలి అని పిలుపునిచ్చారు. 

ఏపీ సీఆర్డీఏ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, ఈఎస్ఐ మెడికల్ కొనుగోళ్ల స్కాం, ఓటుకు నోటు కుంభకోణం (2016), కాల్ మనీ కుంభకోణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుందని విజయసాయి వివరించారు.
Vijayasai Reddy
Chandrababu
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News