Chandrababu: పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు
![Chandrababu attends reception of payyavula keshavs son](https://imgd.ap7am.com/thumbnail/cr-20230906tn64f88c6425164.jpg)
- అనంతపురం జిల్లా కౌకుంట్ల గ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు
- కార్యక్రమానికి హాజరై నూతన దంపతులు విక్రమ్, లోహితను ఆశీర్వదించిన బాబు
- పార్టీ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అనంతపురం జిల్లా కౌకుంట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన వధూవరులు విక్రమ్, లోహితను ఆశీర్వదించారు. తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు చంద్రబాబు అభివాదం చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20230906fr64f89593d7795.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230906fr64f89580b6409.jpg)