AI: ప్రభుత్వ పరీక్ష.. నకిలీ అభ్యర్థులను పట్టించిన ఏఐ

AI based face recognition software identifies fake candidates attending up village development officer exam

  • ఉత్తరప్రదేశ్  లో మంగళవారం విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష
  • అభ్యర్థుల గుర్తింపు తనిఖీ కోసం ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్
  • ఏఐ వినియోగంతో 87 నకిలీలు పరీక్షకు హాజరైనట్టు వెలుగులోకి
  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నియామక పరీక్షలో నకిలీల బెడదకు కృత్రిమ మేధతో చెక్ పడింది. మంగళవారం జరిగిన ఈ పరీక్షకు ఏకంగా 87 మంది నకిలీ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీంతో, నకిలీల గుట్టురట్టయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News