Ntr: 'దేవర' సినిమాలో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట!

- ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
- ఇప్పటికే పూర్తయిన రెండు షెడ్యూల్స్
- జాన్వీ పాత్ర వైపు నుంచి కొనసాగనున్న సస్పెన్స్
- సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్
- ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయి రిలీజ్
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' షూటింగు దశలో ఉంది. ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ షూటింగుకి టీమ్ రెడీ అవుతోంది.

