csk: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Chennai Super Kings vs Delhi Capitals
  • చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ-చెన్నై మధ్య 55వ మ్యాచ్
  • ఓపెనర్లుగా వచ్చిన డేవాన్ కాన్వే, రుతురాజ్ 
  • 7 ఓవర్లకు 52 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ 55వ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా వచ్చారు. చెన్నై జట్టు ఆరు ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో మొదటి బంతికే అక్షర్ పటేల్ బౌలింగ్ లో రుతురాజ్ ఔట్ అయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది.
csk
delhi

More Telugu News