Rashmi Gautam: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మి.. వీడియో ఇదిగో

Rashmi Gautam beach video

  • ఫ్యాన్స్ లో హీట్ పెంచుతున్న రష్మి
  • గత ఏడాది మాల్దీవులకు వెళ్లిన హాట్ యాంకర్
  • అప్పటి వీడియోను రీల్ గా మార్చి షేర్ చేసిన రష్మి

అసలే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న నెటిజెన్లలో తన వీడియోతో మరింత వేడి పెంచుతోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినా... ఇప్పుడు తాజాగా మళ్లీ షేర్ చేసింది. గత ఏడాది ఆమె మాల్దీవ్స్ కి వెకేషన్ కు వెళ్లింది. అప్పటి వీడియోను రీల్స్ గా చేసి, ఒక రీల్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Rashmi Gautam
Video
Beach

More Telugu News