Chiranjeevi: నిన్ను చూసి గర్విస్తున్నా నాన్న: చిరంజీవి

Chiranjeevi tweet on Ramcharan birtday

  • ఈరోజు చరణ్ పుట్టినరోజు
  • పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న అభిమానులు
  • హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేసిన చిరంజీవి

ఏ తండ్రి అయినా తన పిల్లలు తన కంటే పై స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నారు. తన కుమారుడు రామ్ చరణ్ మోస్ట్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. ఆస్కార్ అవార్డుల వేడుకల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు కూడా అక్కడి మీడియా రామ్ చరణ్ కు బ్రహ్మరథం పట్టింది. 

మరోవైపు, ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. చెర్రీ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'నిన్ను చూసి చాలా గర్విస్తున్నా నాన్న. హ్యాపీ బర్త్ డే' అని ట్వీట్ చేశారు. చరణ్ ను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. 

Chiranjeevi
Ramcharan
Tollywood
Birthday

More Telugu News