adventures: సాహసం ఇష్టపడేవారికి.. చిరునామాలు ఇవి..!

- సముద్రంలో స్కూబా డైవింగ్ మరపురానిది
- ఇందుకోసం గోవా, అండమాన్ వెళ్లాల్సిందే
- జైపూర్, వారణాసిలో హాట్ ఎయిర్ బెలూన్ లో విహారం
కొందరికి సాహస క్రీడలు అన్నా, సాహస విన్యాసాలు అన్నా ఎంతో ఇష్టం. కొందరికి ఎంతో భయం. చూడ్డానికి కూడా ధైర్యం చేయలేరు. అయితే, అందరికీ ఈ వృత్తిని ఎంపిక చేసుకోవడం సాధ్యపడకపోవచ్చు. అలా అని వారిలో సాహసాల పట్ల అభిరుచి లేకుండా పోదు. అలాంటివారు తమ సాహస అభిరుచిని తీర్చుకునేందుకు కొన్ని ప్రాంతాలు, వేదికలు ఈ దేశంలో ఉన్నాయి.
స్కూబా డైవింగ్
ఇది నీటి లోపల జర్నీ. నడుచుకుంటూ వెళ్లడం మాదిరే ఉంటుంది. నీటిలోపలి జీవులను దగ్గరగా చూస్తూ అలా సాగిపోవడం మరపురాని అనుభూతిని ఇస్తుంది. గోవా, అండమాన్ దీవులు స్కూబా డైవింగ్ కు ప్రముఖ కేంద్రాలుగా ఉన్నాయి. పగడపు దిబ్బలు, ఎన్నో రకాల సముద్ర జీవులకు ఈ ప్రాంతాలు అనుకూలం.
హాట్ ఎయిర్ బెలూన్

స్కీయింగ్
