Family: బెడ్ పై ఉన్న తాతను ఉత్సాహ పరిచేందుకు పంజాబీ చిన్నారుల డ్యాన్స్
![Family dances to popular Punjabi song to cheer up ailing grandfather Viral video](https://imgd.ap7am.com/thumbnail/cr-20220824tn6305dc8e851a9.jpg)
- చిన్నారులు, పెద్దలు కలసి ‘3పెగ్’ పాటకు డ్యాన్స్
- దీనికి ఉత్సాహంగా స్పందించిన పెద్దాయన
- వీడియోను షేర్ చేసిన ఐపీఎస్ అధికారి దలివాల్
ఓ పెద్దాయన అనారోగ్యంతో బెడ్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన్ను సంతోష పెట్టేందుకు, ఉత్సాహపరిచేందుకు పంజాబీ కుటుంబ సభ్యులంతా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి హెచ్ జీఎస్ దలివాల్ ట్విట్టర్ లో షేర్ చేశారు.