Congress: ఉల్లాసంగా, ఉత్సాహంగా!...చింతన్ శిబిర్‌లో కట్టిపడేసే ఫొటోలు ఇవే!
![rare photos in congress chintan shivir](https://imgd.ap7am.com/thumbnail/cr-20220514tn627fccbb607e4.jpg)
- ఉదయ్ పూర్ వేదికగా మూడు రోజుల సదస్సు
- పాత మిత్రులతో కాంగ్రెస్ నేతల భేటీలు
- వైరల్‌గా మారిన ప్రియాంకతో సీతక్క ఫొటో
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో ఆ పార్టీ నేతలు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. శుక్రవారం సదస్సు ప్రారంభం కాగానే... పార్టీ అధినేత్రి హోదాలో సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయగానే... నేతలంతా గ్రూప్ డిస్కషన్స్‌లోకి వెళ్లిపోయారు. రెండో రోజైన శనివారం కూడా నాన్ స్టాప్‌గా గ్రూప్ డిస్కషన్లు జరుగుతున్నాయి.
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf149a8da.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf3ec0d28.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf50d0422.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf61314b8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf6b3ffc6.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf77e68f1.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf839cf09.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcf948d30c.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcfa6b4830.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220514fr627fcfb81a591.jpg)