Lata Mangeshkar: సోదరి లతా మంగేష్కర్ కు గాత్రంతో నివాళి అర్పించిన ఆశాభోంస్లే
![Asha Bhosle pays melodious tribute to sister Lata Mangeshkar](https://imgd.ap7am.com/thumbnail/cr-20220425tn626657506c3c1.jpg)
- ప్రధాని మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
- ముంబైలో జరిగిన కార్యక్రమం
- ఆయేగా ఆనేవాలా గీతాన్ని ఆలపించిన భోంస్లే
లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డును మొదటిగా ప్రధాని మోదీ స్వీకరించారు. లతాను తన పెద్ద సోదరిగా మోదీ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమంలో.. లతా మంగేష్కర్ కు ఆమె సోదరి ఆశాభోంస్లే ఘనంగా నివాళి అర్పించారు.