Corona Virus: ఏపీలో ఒకేఒక కరోనా పాజిటివ్ కేసు

Only one corona positive cases recorded in AP

  • గత 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు
  • విశాఖ జిల్లాలో ఒకరికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న నలుగురు

ఏపీలో కరోనా వ్యాప్తి క్షీణ దశకు చేరుకుంది. గత రెండున్నరేళ్ల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ కేసును విశాఖ జిల్లాలో గుర్తించారు. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
.

More Telugu News