Ram Gopal Varma: త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తా: రామ్ గోపాల్ వర్మ

Will make KCR Biopic says Ram Gopal Varma

  • ఏపీ టికెట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదన్న వర్మ
  • 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం నచ్చిందని వ్యాఖ్య
  • ప్రస్తుతం 'డేంజరస్' ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న వర్మ

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే తీస్తానని ఆయన ప్రకటించారు. ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. బాలీవుడ్ లో విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం బాగా నచ్చిందని అన్నారు. 

మరోవైపు తన తాజా చిత్రం 'డేంజరస్' ప్రమోషన్ పనుల్లో వర్మ బిజీగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య లెస్బియనిజం కథాంశంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీలు నటించారు.

Ram Gopal Varma
Tollywood
KCR
TRS
Biopic
  • Loading...

More Telugu News