Apple: ఐఫోన్ 13పై యాపిల్ బంపరాఫర్.. అమెజాన్ లో అతి తక్కువ ధరకే ఫోన్!

Apple iPhone 13 Gets Huge Discount In Amazon
  • రూ.21 వేల వరకు డిస్కౌంట్
  • ఎక్స్ చేంజ్ పై 15,350 ఆఫర్
  • ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో రూ.6 వేల తగ్గింపు
  • ఐఫోన్ 13–128జీబీపైనే ఆఫర్
ఐఫోన్ 13పై యాపిల్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో ధరను భారీగా తగ్గించింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వేరియంట్ పై ఆ ఆఫర్ ను అందిస్తోంది. ఐఫోన్ 13 – 128జీబీ వేరియంట్ ను కేవలం రూ.53,550కే అందించనుంది. ఎక్స్ చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లతో అతి తక్కువ ధరకు ఫోన్ ను అందుకునే అవకాశాన్ని కల్పించింది. 

ఐఫోన్ అసలు ధర రూ.79,900 కాగా.. అమెజాన్ లో రూ.5 వేలు డిస్కౌంట్ పోను రూ.74,900కు లభిస్తుండేది. తాజాగా దానిపైనే ఆఫర్ ప్రకటించింది. మొబైల్ ఎక్స్ చేంజ్ కు రూ.15,350 వరకు ఆఫర్ ఇవ్వగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా రూ.6 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
Apple
iPhone
Amazon

More Telugu News