Himachal Pradesh: సిమ్లాలో భారీ మంచు.. అక్క‌డి లోయ అంతా శ్వేతవర్ణం.. ఫొటో వైర‌ల్

fog in himachal

  • హిమపాతం వ‌ల్ల వ‌ణికిపోతోన్న‌ ప్ర‌జ‌లు
  • పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకున్న వైనం
  • ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ వాతావరణశాఖ  

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో భారీ మంచు కురిసిన‌ కారణంగా అక్క‌డి లోయ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. సిమ్లాకు ప‌ర్యాట‌కులు అధికంగా వ‌స్తుంటారు.

హిమపాతం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకుపోతున్నాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో పొగ‌మంచు అధికంగా ఉండ‌డంతో వాతావరణశాఖ అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.
 
                    

Himachal Pradesh
shimla
fog
  • Loading...

More Telugu News