CM Jagan: సీఎం జగన్ కార్యాలయానికి కొత్త కాంతులు... రిపబ్లిక్ డే స్పెషల్

CM Jagan camp office with lighting

  • రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం కార్యాలయం ముస్తాబు
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న ఫొటోలు
  • రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్

మరో రెండ్రోజుల్లో భారత గణతంత్ర దినోత్సవం వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. తాడేపల్లిలోని ఈ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్పెషల్ లైటింగ్ తో క్యాంపు కార్యాలయం కొత్త కాంతులు వెదజల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు.

CM Jagan
Camp Office
Republic Day
YSRCP
  • Loading...

More Telugu News