Ambati Rambabu: భోగి డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు... వీడియో ఇదిగో!

Ambati Rambabu Bhogi Dance in Sattenapalli

  • సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకల్లో అంబటి
  • గిరిజన మహిళలతో కాలుకదిపిన ఎమ్మెల్యే  
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలకు అనుగుణంగా గిరిజన మహిళలతో ఉత్సాహంగా కాలు కదిపారు. భోగి పండుగ నాడు అందరి మధ్య సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News