CM KCR: చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం

 CM KCR met Tamilnadu CM Stalin in Chennai
  • తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన
  • కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న కేసీఆర్
  • నేడు స్టాలిన్ నివాసానికి వెళ్లిన వైనం
  • యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
తమిళనాడులో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేడు చెన్నైలో కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతేకాదు, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్టు తెలిసింది.
CM KCR
Stalin
Chennai
Tamilnadu
Telangana

More Telugu News