Team India: స్కాట్లాండ్ 85 ఆలౌట్... టీమిండియా ముందు సింపుల్ టార్గెట్

Team India bowlers scalps Scotland lineup
  • దుబాయ్ లో మ్యాచ్
  • టీమిండియా వర్సెస్ స్కాట్లాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
  • రాణించిన షమీ, బుమ్రా, జడేజా
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా స్కాట్లాండ్ తో పోరులో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ స్కాట్లాండ్ ను 85 పరుగులకే కుప్పకూల్చారు. షమీ 3, జడేజా 3, బుమ్రా 2, అశ్విన్ 1 వికెట్ తీశారు. భారత్ బౌలింగ్ దాడులకు హడలిపోయిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో ఆలౌటైంది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జార్జ్ మున్సీ 24 పరుగులు చేయగా, మైఖేల్ లీస్క్ 21, కల్లమ్ మెక్లియోడ్ 16 పరుగులు సాధించారు.
Team India
Scotland
Dubai
Super-12
Group-2
T20 World Cup

More Telugu News