Congress: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితా విడుద‌ల‌

congress releases campaigners list

  • 20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితా
  • జాబితాలో కాంగ్రెస్ నేత‌లు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి, భ‌ట్టి, ఉత్త‌మ్
  • కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బల్మూరి వెంకట్  

తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుద‌ల చేసింది.  20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితా విడుద‌ల చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.

ఈ జాబితాలో కాంగ్రెస్ నేత‌లు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఈ ఉప ఎన్నిక‌లో బల్మూరి వెంకట్ బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే.

       

  • Loading...

More Telugu News