Andhra Pradesh: రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు - 3

Andhra Pradesh state budget 2021

  • ఆరోగ్య రంగానికి  రూ. 13,840.44 కోట్లు
  • దిశ పథకానికి రూ. 33.75 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు

ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బుగ్గన ఈ సందర్భంగా చెప్పారు.

బడ్జెట్ వివరాలు:

  • ఆరోగ్య రంగానికి - రూ. 13,840.44 కోట్లు
  • ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి - రూ. 1,535 కోట్లు
  • ఆరోగ్యశ్రీ, ఔషధాల కొనుగోళ్లకు - రూ. 2,248.94 కోట్లు
  • ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో శానిటైజేషన్ కు - రూ. 100 కోట్లు
  • శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఆసుపత్రికి - రూ. 50 కోట్లు
  • కరోనాపై పోరాటానికి - రూ. 1,000 కోట్లు
  • పరిశ్రమలకు ఇన్సెంటివ్ ల కోసం - రూ. 1,000 కోట్లు
  • ఏపీఐఐసీకి - రూ. 200 కోట్లు
  • ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులకు - రూ. 60.93 కోట్లు
  • కడప స్టీల్ ప్లాంట్ కు - రూ. 250 కోట్లు
  • ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కు - రూ. 200 కోట్లు
  • హౌసింగ్, మౌలిక వసతులకు - రూ. 5,661 కోట్లు
  • అంగన్వాడీల్లో నాడు-నేడు కార్యక్రమాలకు - రూ. 278 కోట్లు
  • దిశ పథకం - రూ. 33.75 కోట్లు
  • వైయస్సార్ సంపూర్ణ పోషణ - రూ. 1,556.39 కోట్లు
  • వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ - రూ. 243.61 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు
  • ఇమాంలు, మౌజాంలకు - రూ. 80 కోట్లు
  • అర్చకుల ఇన్సెంటివ్ లకు - రూ. 120 కోట్లు
  • వైయస్సార్ బీమా - రూ. 372.12 కోట్లు
  • ల్యాండ్ రీసర్వే కోసం - రూ. 40 కోట్లు
  • మున్సిపల్, పట్టణ అభివృద్ధిశాఖకు - రూ. 8,727 కోట్లు.

  • Loading...

More Telugu News