ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!
13-01-2021 Wed 18:07
- 24 గంటల్లో 203 కొత్త కేసుల నమోదు
- ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న 231 మంది
- ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో మొత్తం 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. ఇప్పటి వరకు 8,75,921 మంది కోలుకోగా... 7,134 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,41,272 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
More Telugu News

హిమాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు
37 minutes ago

సోనూసూద్ కు హైకోర్టులో చుక్కెదురు
4 hours ago



అంతరిక్షం నుంచి ఏనుగుల మదింపు!
6 hours ago

మజ్లిస్ పార్టీకి పెరుగుతున్న విరాళాలు!
6 hours ago
Advertisement
Video News

Eco parks, urban forest parks in Hyderabad- Exclusive report
19 minutes ago
Advertisement 36

Watch: A woman raising a Crow in Khammam
58 minutes ago

Obama, Bush and Clinton reunite to note importance of 'Peaceful transfer of power' as they wish Biden
1 hour ago

Kamala Harris sworn in as first female US vice-president
1 hour ago

Hyderabad CP Anjani Kumar participates in Gun firing practice
1 hour ago

Official trailer: 30 Rojullo Preminchadam Ela ft. Pradeep Machiraju, Amritha Aiyer
1 hour ago

First time in history, Union Budget 2021 to be paperless
1 hour ago

CM KCR decides to implement 10% EWS quota in Telangana
2 hours ago

Pietersen warns India in a tweet in Hindi: 'Real team' is coming now
2 hours ago

Employees’ unions request Governor to stop process of panchayat elections
2 hours ago

That's a 'monkey tail' beard! Men show off their facial hair groomed in a curl around mouths
3 hours ago

AP JAC Bopparaju dares SEC Nimmagadda to suspend 10 lakh govt staff for boycotting panchayat polls
3 hours ago

Byte: Chandrababu comments on YS Jagan
3 hours ago

High Voltage: Chandrababu vs Avanthi Srinivas
4 hours ago

Fire breaks out at Serum Institute Of India’s vaccine plant in Pune
4 hours ago

AP govt, YSRCP not scared of SEC Nimmagadda holding panchayat polls in Feb, says Sajjala
4 hours ago