Allu Arjun: ఉదయ్ పూర్ లో అల్లు సోదరుల హంగామా

Allu Arjun brothers at Udaypur palace
  • ఈ నెల 9న నిహారిక పెళ్లి
  • రాజస్థాన్, ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్
  • ఉదయ్ పూర్ చేరుకుంటున్న మెగా కుటుంబీకులు
  • ఇవాళ ప్రత్యేక విమానంలో వెళ్లిన అల్లు అర్జున్
  • సోదరులతో కలిసి ఉదయ్ పూర్ ప్యాలెస్ లో హంగామా
మెగాబ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఈ పెళ్లి కోసం మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ కు తరలి వెళుతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సమేతంగా చార్టర్డ్ విమానంలో ఉదయ్ పూర్ వెళ్లారు. ఆయన సోదరులు వెంకట్, శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ ముగ్గురు బ్రదర్స్ సందడి మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Allu Arjun
Allu Venkat
Allu Sireesh
Niharika
Wedding
Udaypur

More Telugu News