sen: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

Markets ends in flat mode

  • 37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ ఓఎన్జీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూలతలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 44,618కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 13,114కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (4.11%), ఏసియన్ పెయింట్స్ (3.74%), టైటాన్ కంపెనీ (3.48%), టాటా స్టీల్ (3.19%), బజాజ్ ఆటో (2.86%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.28%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.86%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.99%), నెస్లే ఇండియా (-0.87%).

  • Loading...

More Telugu News