Varla Ramaiah: విజయసాయి రెడ్డి గారూ ఇది మీకు పునర్జన్మ.. ఇక మీ తప్పులన్నీ ఒప్పుకోండి: వర్ల రామయ్య

varla ramaiah fires on vijay sai reddy

  • కరోనా బారిన పడి, మృత్యుముఖం దాక వెళ్లొచ్చారు
  • అదృష్టం, బయట పడ్డారు
  • సీబీఐ కోర్టులో మీ కేసులలో "అప్రోవర్" గా మారండి
  • మారిన మనిషిగా కేసులకు న్యాయ పరిష్కారం చూపండి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై టీడీపీ నేత వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తాను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకోవాలని ఆయన సూచించారు.

'విజయ సాయి రెడ్డి గారూ! కరోనా బారిన పడి, మృత్యుముఖం దాక వెళ్లి, అదృష్టం, బయట పడ్డారు. ఇది మీకు పునర్జన్మ. ఇక మీ తప్పులన్ని ఒప్పుకోండి. సీబీఐ కోర్టులో మీ కేసులలో "అప్రోవర్" గా మారండి. మారిన మనిషిగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిన మీ కేసులకు న్యాయ పరిష్కారం చూపండి' అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Varla Ramaiah
Telugudesam
Vijay Sai Reddy
YSRCP
  • Loading...

More Telugu News