Indian Army: 89 యాప్ లపై భారత సైన్యం నిషేధం.. జాబితాలో ఫేస్ బుక్ కూడా!

Indian army bans 89 apps

  • 15వ తేదీలోగా యాప్ లను తొలగించాలని ఆదేశాలు
  • తొలగించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • హనీట్రాప్ వంటి వాటి నేపథ్యంలో సైన్యం కీలక నిర్ణయం

89 యాప్ లను వినియోగించకూడదని భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి. సైన్యంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బ్యాన్ చేసిన 89 యాప్ లలో ఏ ఒక్క దాన్ని కూడా వినియోగించకూడదని... ఫోన్లలో ఉన్నవాటిని తొలగించాలని ఆదేశించింది. ఈనెల 15లోగా ఈ యాప్ లన్నింటినీ తొలగించాలంటూ జాబితాను విడుదల చేసింది. హనీట్రాప్, భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది. సైన్యం నిషేధించిన యాప్ ల జాబితా ఇదే:

Indian Army
Apps
Ban
  • Loading...

More Telugu News