Stone: నోరూరించే 'రాయి'.... ఫొటో పెడితే లక్షల్లో లైక్ లు!

Stone Looks like Chicken Fry Picture Goes Viral

  • చికెన్ ఫ్రైని పోలిన రాయి
  • బ్రాస్ లెట్ వ్యాపారి అమేలియా చేతుల్లో స్టోన్
  • వైరల్ అయిన పిక్

అమేలియా రూడీ... బ్రాస్ లెట్ వ్యాపారం చేస్తూ, విలువైన రాళ్లను సేకరిస్తూ వ్యాపారం చేసే యువతి. తన స్నేహితురాలు ఇచ్చిన ఓ రాయిని చూసి తత్తరపడిన ఆమె, దాని చిత్రాన్ని తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లక్షల్లో లైక్ లను తెచ్చుకుందా చిత్రం. ఇంతకీ ఇందులో ప్రత్యేకత ఏంటంటారా? చూడటానికి ఇది చికెన్ ముక్కలా కనిపించడమే. చూడగానే నోరూరించేలా ఇది కనిపిస్తోందట. ఇది ఎంతో ప్రత్యేకమైన స్టోన్ అని, చికెన్ ఫ్రైని పోలివుందని అమేలియా రూడీ దీన్ని షేర్ చేయగా, దాదాపు 3 లక్షల లైక్ లు వచ్చాయి. అంతేకాదు. దీన్ని చూసిన నెటిజన్లు తమకు చికెన్ లా కనిపించిన రాళ్ల చిత్రాలను ఇప్పుడు నెట్ లో పెడుతున్నారు.

Stone
Chicken
Ameliya Rudi
  • Loading...

More Telugu News