Vanitha Vijay Kumar: మూడో పెళ్లి చేసుకున్న సినీ నటి వనితా విజయ్ కుమార్.. ఫొటోలు ఇవిగో!

Vanitha Vijay Kumar  gets married to Peter Paul

  • విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను పెళ్లాడిన వనిత
  • చెన్నైలో అతికొద్ది మంది మధ్య వివాహ వేడుక
  • క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి

తమిళ సినీ నటి వనితా విజయ్ కుమార్ ఈరోజు మూడో పెళ్లి చేసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. అతి  కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరిగింది. చైన్నైలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు పెళ్లి జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజుల కుమార్తె వనిత అనే విషయం గమనార్హం.

Vanitha Vijay Kumar
Marriage
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News