Balakrishna: ఫ్యాన్ మేడ్... అందరు హీరోలతో బాలకృష్ణ బర్త్ డే పార్టీ పిక్!

Fan Made Pic on Balakrishna Party Goes Viral

  • నేడు బాలకృష్ణ 60వ పుట్టిన రోజు
  • హీరోలంతా కలిసి పార్టీ
  • క్యారికేచర్ ఇమేజ్ వైరల్

నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు కాగా, ఓ అభిమాని తయారు చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందరు హీరోలూ కలసి బాలయ్య బర్త్ డే పార్టీలో పాల్గొన్నట్టుగా క్యారికేచర్ ఇమేజ్ లతో దీన్ని తయారు చేశారు. ఇందులో బాలకృష్ణ స్వయంగా కేక్ ను చిరంజీవికి తినిపిస్తున్నట్టుండగా, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, రామ్, నితిన్, మంచు మనోజ్, రానా, శర్వానంద్ తదితరులు పక్కన ఉన్నట్టు చూపించారు. బాలయ్య బర్త్ డే వేడుకల్లో దీన్ని ఓ స్పెషల్ గా చెప్పుకోవచ్చంటున్నారు ఫ్యాన్స్.

Balakrishna
Birth Day
Party
Pic
Fan Made
  • Loading...

More Telugu News