shilpa shetty: అల్లు అర్జున్ 'సామజ వర గమన' పాటకు శిల్పాశెట్టి టిక్‌టాక్‌ వీడియో

shilpa tiktok video

  • పలు దక్షిణాది పాటలకు పెదవులు కదిలిస్తూ టిక్‌టాక్
  • కొన్ని రోజులుగా టిక్‌టాక్‌ వీడియోలతో అలరిస్తున్న నటి
  • ఏడు భాషల్లో పాడానన్న శిల్ప

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని 'సామజ వర గమన' పాటకు చక్కని హావభావాలతో నటి శిల్పా శెట్టి టిక్‌టాక్‌ వీడియో చేసింది. అలాగే, పలు దక్షిణాది పాటలకు ఆమె పెదవులు కదిలిస్తూ టిక్‌టాక్‌ చేసింది. కొన్ని రోజులుగా ఆమె టిక్‌టాక్‌ వీడియోలతో అలరిస్తోంది. దక్షిణాది పాటలు పాడుతూ ఆమె పోస్ట్ చేసిన వీడియో అభిమానులను అలరిస్తోంది.
 
తమిళ, కన్నడ పాటలను కూడా పాడుతూ శిల్పాశెట్టి ఆకట్టుకుంది. ఏడు భాషల్లోని సూపర్‌హిట్‌ పాటలను పాడానంటూ ఆమె పేర్కొంది. హిందీతో పాటు గుజరాతి, పంజాబి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పాటలను పాడాన శిల్ప చెప్పింది.
                   

shilpa shetty
Viral Videos
TikTok
  • Loading...

More Telugu News