Allu Arjun: అచ్చం అల్లు శిరీష్‌లా డ్యాన్స్ చేసి అదరగొట్టిన బన్నీ కూతురు అర్హ.. వీడియో ఇదిగో

allu shirish dance

  • బన్నీ పిల్లలతో శిరీష్ డ్యాన్స్
  • వీడియో పోస్ట్ చేసిన స్నేహారెడ్డి
  • 'ఫన్‌ విత్‌ శిరీ బాబాయ్' అంటూ కామెంట్

అల్లు అర్జున్‌ పిల్లలు అయాన్, అర్హ‌ల‌తో క‌లిసి అల్లు శిరీష్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఫన్‌ విత్‌ శిరీ బాబాయ్' అంటూ ఆమె కామెంట్ చేసింది.

అల్లు శిరీష్ ఎలా డ్యాన్స్‌ చేస్తున్నాడో అచ్చం అలాగే అర్హ కూడా డ్యాన్స్ చేసింది. సినిమా షూటింగ్‌లు బంద్‌ కావడంతో ప్రస్తుతం సినీనటులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. కాగా, అల్లు శిరీష్ తాజా చిత్రం ఏబీసీడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తన కొత్త సినిమా గురించి ఆయన ఇంకా ప్రకటన చేయలేదు.

         
 

Allu Arjun
allu sirish
Viral Videos
  • Loading...

More Telugu News