Chandrababu: రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

TDP Polit Bureau meet tomorrow

  • టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో  మీట్
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న సమావేశం
  • వివిధ అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం

రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడనున్నారు. ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, మద్యం అంశం, విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన వంటి వాటిపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ‘మహానాడు’ నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

Chandrababu
Telugudesam
politbureau meet
  • Loading...

More Telugu News