Pipe line work: విశాఖలో పైపులైన్ నిర్మాణ పనుల్లో విషాదం!

  • నరవ వద్ద పైపును క్రేన్ తో పైకి ఎత్తే క్రమంలో ఘటన
  • హైటెన్షన్  విద్యుత్ లైన్ కు తగిలిన క్రేన్  
  • క్రేన్ దగ్ధం.. ఆపరేటర్ మృతి

విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగంపైపు లైన్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. నరవ వద్ద పైపును క్రేన్ తో పైకి ఎత్తే క్రమంలో హైటెన్షన్  విద్యుత్ లైన్ కు క్రేన్ తగిలింది. ఈ ఘటనలో క్రేన్ దగ్ధం కాగా, ఆపరేటర్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News