Deekshith: 'దియా' రీమేక్ విషయంలో సమంత పట్టుదల!

Diya Movie

  • కన్నడలో హిట్ కొట్టిన 'దియా'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • సొంత బ్యానర్లో చేసే ఆలోచనలో సమంత  

 కన్నడలో హిట్టయిన 'దియా' సినిమా తెలుగు రీమేక్ లో సమంత నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కన్నడలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక సమంత తన సొంత బ్యానర్లో ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సమంత పోషించాలనుకుంటున్న పాత్ర, ఆమెకి ఎంత మాత్రం సరిపోదనే అభిప్రాయాలను సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారట. అయినా వినిపించుకోకుండా సమంత తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతోందట. ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చల్లో ఆమె బిజీగా ఉందని అంటున్నారు.

Deekshith
Khushi
Diya Movie
  • Loading...

More Telugu News